Telugu News: Bihar Results: బీహార్ లో ఎన్డీఏ ఉద్యోగావకాశాలను కల్పించగలదా?
బీహార్ ఆర్థికంగా గత దశాబ్దంలో గణనీయమైన పురోగతి సాధించినా, ఆ అభివృద్ధి ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురాగలిగిందా అనేది ఇంకా పెద్ద ప్రశ్నగానే మిగిలింది. 2011-12లో రూ.2.5 ట్రిలియన్ గా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2023-24 నాటికి రూ.8.5 ట్రిలియన్లకు పెరిగి 3.5 రెట్లు విస్తరించింది. అలాగే 2004-05 నటుండి 2023-24 మధ్య తలసరి ఆదాయం ఎనిమిది రెట్టు పెరిగింది. ఈ గణాంకాలు చూసిన వెంటనే బీహార్ (Bihar Results) అభివృద్ధి చరిత్ర సరికొత్త … Continue reading Telugu News: Bihar Results: బీహార్ లో ఎన్డీఏ ఉద్యోగావకాశాలను కల్పించగలదా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed