Telugu News: Bihar Results: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల ఫలితాలు

దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ (Bihar Results)నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జమ్మూకాశ్మీర్ లోని నగ్రోటాలో బీజపీ జయభేరి మోగించగా, బడ్గంలో పీడీపీ గెలిచింది. రాజస్థాన్ లోని ఆంటా స్థానాన్ని కాంగ్రెస్, ఒడిశాలోని నువాపడా నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకునే దిశగా సాగుతోంది. మిజోరంలోని డంపాలో ఎంఎన్ ఎఫ్ గెలుపొందింది.  పంజాబ్ లోని తరణ్ తరణ్ ను ఆప్ నిలబెట్టుకుంది. ఝార్ఖండ్ లోని ఘట్సిలాలో ఝార్ఖండ్ ముక్తి మోర్చ ఆధికర్యంలో సాగుతోంది. రాజస్థాన్లోని ఆంటా ఉప … Continue reading Telugu News: Bihar Results: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల ఫలితాలు