Bihar Results: బీహార్ ఫలితాలు..తేజస్వీకి దక్కని CM కుర్చీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Results) 2025 ఫలితాలు మహాఘట్‌బంధన్‌కు మరోసారి నిరాశను మిగిల్చాయి. రాష్ట్రం మొత్తంలో ప్రజలు ఎన్డీఏ పక్షానే నిలిచినట్లు తాజా లెక్కలు సూచిస్తున్నాయి. బీజేపీ, జేడీయూ అభ్యర్థులు మెజారిటీ మార్క్‌ను దాటుతూ అనేక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 243 నియోజకవర్గాల్లో దాదాపు 190 చోట్ల ఎన్డీఏ ముందంజలో ఉండటంతో ఈ ఎన్నికల్లో బిహారీలు స్పష్టమైన తీర్పు ఇచ్చినట్లే కనిపిస్తోంది. బిహార్ రాజకీయాల్లో యువ నాయకుడిగా ఎదిగిన తేజస్వీ యాదవ్‌కు(TejashwiYadav) మళ్లీ సీఎం కుర్చీ దక్కే … Continue reading Bihar Results: బీహార్ ఫలితాలు..తేజస్వీకి దక్కని CM కుర్చీ