Bihar Politics: నితీష్ సర్కార్ షాక్: 20 ఏళ్ల రబ్రీదేవి అధికారిక బంగ్లా ఖాళీకి ఆదేశాలు

బిహార్(Bihar Politics) మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవికి బిహార్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. గత రెండు దశాబ్దాలుగా లాలూ కుటుంబం నివసిస్తున్న అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ఘోర పరాజయం, ఆ తర్వాత కుటుంబంలో అంతర్గత విభేదాలు తలెత్తి లాలూ కుటుంబం ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో, కొత్తగా ఏర్పాటైన నితీష్ … Continue reading Bihar Politics: నితీష్ సర్కార్ షాక్: 20 ఏళ్ల రబ్రీదేవి అధికారిక బంగ్లా ఖాళీకి ఆదేశాలు