Telugu News: Bihar: ఎన్డీఏలో ఎటుతేలని  సీట్ల పంపకం: అమిత్ షాతో కుష్వాహా

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ల గడువు అక్టోబర్ 17తో ముగియనుండటంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన కూటములైన మహాఘట్బంధన్ మరియు ఎన్డీఏలలో(NDA) సీట్ల సర్దుబాటు ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు ప్రతిపక్ష కూటమిలో సీట్ల పంపకాలపై స్పష్టత వస్తుండగా, అధికార ఎన్డీఏలో మాత్రం అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. నామినేషన్లకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో, రానున్న 48 గంటల్లో బీహార్ రాజకీయాలు(politics) మరింత రసవత్తరంగా మారనున్నాయని … Continue reading Telugu News: Bihar: ఎన్డీఏలో ఎటుతేలని  సీట్ల పంపకం: అమిత్ షాతో కుష్వాహా