Latest news: Bihar: 10వ సారి బీహార్ CM నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం
బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం మరోసారి కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 243 సీట్లలో 202 సీట్లను గెలుచుకొని అఖండ విజయం సాధించింది. ఈ విజయంతో(Bihar) జేడీయూ నేత నితీష్ కుమార్(Nitish Kumar) రికార్డు స్థాయిలో 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ చారిత్రక కార్యక్రమానికి ఈ నెల 20వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ప్రముఖంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా … Continue reading Latest news: Bihar: 10వ సారి బీహార్ CM నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed