Latest News: Bihar:ప్లాట్‌ఫారమ్ మధ్య ఆగిపోయిన లిఫ్ట్ – రైల్వేలో తీవ్ర గందరగోళం!

బుధవారం (అక్టోబర్ 29) బీహార్‌లోని(Bihar) ససారాం రైల్వే స్టేషన్‌లో(Sasaram Junction railway station) ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. ప్లాట్‌ఫారమ్ 6 మరియు 7 మధ్య ఉన్న ప్యాసింజర్ లిఫ్ట్‌లో అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లిఫ్ట్ నిలిచిపోయిన సమయంలో మొత్తం ఎనిమిది మంది ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. మహిళలు, చిన్నపిల్లలు సహా అందరూ లిఫ్ట్ లోపల గందరగోళానికి గురయ్యారు. లిఫ్ట్ ఆగిపోవడంతో ప్రయాణికుల అర్తనాదాలతో స్టేషన్‌లో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. … Continue reading Latest News: Bihar:ప్లాట్‌ఫారమ్ మధ్య ఆగిపోయిన లిఫ్ట్ – రైల్వేలో తీవ్ర గందరగోళం!