Telugu News: Bihar: పైకప్పు కూలి ఒకే కుటుంబం ఐదుగురు మృతి
బీహార్( Bihar) రాష్ట్రంలోని పాట్నా జిల్లా దానాపూర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాత ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. దానాపూర్ పరిధిలోని ఓ గ్రామంలో పేద కుటుంబం ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయింది. ఆ సమయంలో పాతబడి ఉన్న వారి ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. మట్టిపెంకులతో నిర్మించిన పైకప్పు కింద చిక్కుకుపోయిన కుటుంబ … Continue reading Telugu News: Bihar: పైకప్పు కూలి ఒకే కుటుంబం ఐదుగురు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed