Telugu News:Bihar Elections: మొదటి విడతను ప్రకటించిన బీజేపీ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Elections) కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన మొదటి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 71 మంది అభ్యర్థులు ఉన్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని తారాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. బీజేపీ ఈ జాబితాలో తొమ్మిది మంది మహిళలకు టిక్కెట్లు కేటాయించింది. వీరిలో ప్రముఖ నేతలు రేణు దేవి (బెట్టియా), గాయత్రి దేవి (పరిహార్), దేవంతి యాదవ్ (నరపత్‌గంజ్), స్వీటీ … Continue reading Telugu News:Bihar Elections: మొదటి విడతను ప్రకటించిన బీజేపీ