Latest News: Bihar Elections: నవంబర్ 22లోపు బిహార్ ఎన్నికలు పూర్తి చేస్తాం: సీఈసీ జ్ఞానేష్ కుమార్

బీహార్‌ రాజకీయ రంగం మళ్లీ వేడెక్కబోతోంది. “గెట్‌.. సెట్‌… గో!” అంటూ ఎన్నికల బెల్‌ మోగించింది కేంద్ర ఎన్నికల సంఘం (ECI). నవంబర్‌ 22లోపు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని ప్రకటించింది.ఈసారి బీహార్‌ ఎన్నికల్లో పలు కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా దేశంలోనే తొలిసారిగా అభ్యర్థుల కలర్‌ ఫోటోలు బ్యాలెట్‌ పేపర్‌పై ముద్రించబోతున్నారు. Jyotiraditya Scindia: త్వరలోనే  BSNL 5G సేవలు: మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సీఈసీ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల సంఘం బృందం … Continue reading Latest News: Bihar Elections: నవంబర్ 22లోపు బిహార్ ఎన్నికలు పూర్తి చేస్తాం: సీఈసీ జ్ఞానేష్ కుమార్