News Telugu: Bihar Elections: బీహార్ లో ఎవరి బలాలేంత?

బీహార్ Bihar రాజకీయాలు మళ్లీ ఉత్కంఠభరితంగా మారాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించనున్నాయి. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 121 స్థానాలకు నవంబర్ 6న, మిగిలిన 122 స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రస్తుత అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉండగా, ప్రతిపక్ష ఇండి కూటమి ఈసారి అధికారం కోసం బలంగా పోటీ చేయనుంది. ముఖ్యంగా … Continue reading News Telugu: Bihar Elections: బీహార్ లో ఎవరి బలాలేంత?