Telugu News: Bihar Elections: బీహార్ ఎన్నికల్లో గెలిచేతి వీరే.. సంచలన సర్వే

ఈనెల 6, 11 రెండు విడతలుగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసింది. ఇక్కడ ఇండియా కూటమి, ఎన్డీయే, ప్రశాంత్ కిషోరే నేతతృత్వంలోని జన్ సూరాజ్ పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఇటీవల జేవిసీ సంస్థ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ఎన్నికల్లోఎన్డీయే కూటమికి గెలిచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఎన్డీయే కూటమికి 120 నుంచి 140 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మహాగర్ బంధన్ కు 93 నుంచి 112 సీట్లు వచ్చే అవకాశం … Continue reading Telugu News: Bihar Elections: బీహార్ ఎన్నికల్లో గెలిచేతి వీరే.. సంచలన సర్వే