Telugu News:Bihar Elections:తేజస్వీ యాదవ్ ధీమా – బీహార్‌లో ఆర్జేడీ విజయం ఖాయం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Elections) విజయం తమదేనని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) ధీమాగా ప్రకటించారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెలువడుతాయని, 18న తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మహాఘఠ్ బంధన్ కూటమి ప్రభుత్వం బీహార్‌లో ఏర్పడడం ఖాయమని తేజస్వీ చెప్పారు. Read Also: Chevella Accident: బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా..మోదీ దిగ్బ్రాంతి నేరాలపై కఠిన చర్యలు … Continue reading Telugu News:Bihar Elections:తేజస్వీ యాదవ్ ధీమా – బీహార్‌లో ఆర్జేడీ విజయం ఖాయం