Bihar Elections: బురఖా ఓటర్లపై నిఘా .. గిరిరాజ్ సింగ్

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు గిరిరాజ్ సింగ్(Giriraj Singh) మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. బీహార్ ఎన్నికల(Bihar Elections) ప్రచారంలో పాల్గొన్న ఆయన, బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేయాలి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. దొంగ ఓట్లను అడ్డుకోవడమే లక్ష్యమని గిరిరాజ్ సింగ్ వివరణ ఇచ్చినా, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. Read Also: Bihar Elections 2025: బిహార్‌లో మొదలైన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బేగూసరాయ్ … Continue reading Bihar Elections: బురఖా ఓటర్లపై నిఘా .. గిరిరాజ్ సింగ్