Latest Telugu news : Bihar Elections : బీహార్‌ సీఎంకు ఎదురుదెబ్బ.. ఆర్జేడీలోకి సీనియర్‌ నేతలు జంప్

అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్‌ రాజకీయాల్లో కీలక (Bihar Elections) పరిణామం చోటుచేసుకున్నది. అధికార జనతాదళ్‌ యునైటెడ్‌కి చెందిన నేతలు ఒక్కక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. విపక్ష రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీలో చేరుతున్నారు. ఇందులో భాగంగా జేడీయూ మాజీ ఎంపీ సంతోశ్‌ కుశ్వాహా ఆర్జేడీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రస్తుతం బంకా నియోజకవర్గ ఎంపీ గిరిధారి యాదవ్‌ కుమారుడు చాణక్య ప్రకాశ్‌ రంజన్‌, జహనాబాద్‌ మాజీ ఎంపీ జగదీశ్‌ శర్మ కుమారుడు రాహుల్‌ శర్మ … Continue reading Latest Telugu news : Bihar Elections : బీహార్‌ సీఎంకు ఎదురుదెబ్బ.. ఆర్జేడీలోకి సీనియర్‌ నేతలు జంప్