News Telugu: Bihar Elections: ముస్లిం ఓట్లపై ఆశలు లేవంటూ నలుగురికే సీట్లు కేటాయింపు
Bihar Elections: బీహార్ (Bihar) రాజకీయాల్లో జేడీయూ చేసిన తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముస్లిం ఓటర్లపై ఆధారపడే రాజకీయాన్ని వదిలి, కొత్త వ్యూహం అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈసారి 101 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న జేడీయూ, అందులో కేవలం నలుగురు ముస్లిం అభ్యర్థులకు మాత్రమే టికెట్లు కేటాయించింది. గత ఎన్నికల్లో 11 మందికి అవకాశం ఇచ్చినా, వారిలో ఒక్కరికి కూడా విజయం దక్కలేదు. అదే సమయంలో, ఐఎంఐఎం పార్టీ … Continue reading News Telugu: Bihar Elections: ముస్లిం ఓట్లపై ఆశలు లేవంటూ నలుగురికే సీట్లు కేటాయింపు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed