Latest news: Bihar elections: నకిలీ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తున్న బీజేపీ: ప్రియాంక

ఎన్నికల్లో(Bihar elections) గెలిచేందుకు ఎన్డీయే సర్కారు విభజన రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఆరోపించారు. నకిలీ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తోందని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించలేకపోవడంతోనే ఓట్ల చోరీకి పాల్పడుతోందని భాజాపాపై మండిపడ్డారు. ఓట్ల తొలగింపు అనేది హక్కుల ఉల్లంఘనతో సమానమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెగుసరాయ్ లో తన తొలి ప్రచార సభలో ఈ మేరకు ప్రసంగించారు. Read also: మెట్రో రైళ్ల టైమింగ్స్ మార్పు దేశాభివృద్ధికి … Continue reading Latest news: Bihar elections: నకిలీ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తున్న బీజేపీ: ప్రియాంక