Latest News: Bihar Elections: ఎన్డీఏ భారీ ఆధిక్యం – AIMIM‌కు పెద్ద షాక్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Elections) ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరుకుంటున్న వేళ, రాజకీయ సమీకరణాలు స్పష్టమవుతున్నాయి. మొత్తం 174 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 66 స్థానాల్లో మహాగఠ్‌బంధన్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రశాంత్ కిశోర్‌ జనసురాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. ఈ లెక్కింపు ధోరణుల ప్రకారం ఎన్డీఏ మరోసారి భారీ మెజారిటీతో బీహార్‌లో అధికారంలోకి రానుంది. Read Also: Bihar Elections: జైలు నుంచే లీడ్ – అనంత్ సింగ్ … Continue reading Latest News: Bihar Elections: ఎన్డీఏ భారీ ఆధిక్యం – AIMIM‌కు పెద్ద షాక్