Latest News: Bihar Elections: బిహార్ ఎన్నికల్లో NDA విజయం ఖాయం: అమిత్ షా

బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై(Bihar Elections) కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టమైన ధీమా వ్యక్తం చేశారు. జాతీయ ప్రజా సమాఖ్య (NDA) ఈసారి 160కిపైగా సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఆయన అంచనా వేశారు. బీజేపీ, జేడీయూ రెండు పార్టీలూ సమాన స్థాయిలో ప్రదర్శన కనబరిస్తాయని తెలిపారు. షా ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బిహార్‌లో అభివృద్ధి దిశగా స్పష్టమైన మార్పు చోటుచేసుకుందని చెప్పారు. ప్రజలు ఆ అభివృద్ధిని గమనిస్తున్నారని, అందుకే NDAకు … Continue reading Latest News: Bihar Elections: బిహార్ ఎన్నికల్లో NDA విజయం ఖాయం: అమిత్ షా