News Telugu: Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తొలి జాబితా విడుదల

Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం పార్టీ సిద్ధమవుతోంది. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ఆదివారం తన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 25 మంది పేర్లను వెల్లడించిన ఈ జాబితాలో ఇద్దరు హిందూ అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఢాకా నియోజకవర్గం నుంచి రాణా రంజిత్ సింగ్‌, సికంద్రా నియోజకవర్గం నుంచి మనోజ్ కుమార్ దాస్ పోటీ చేయనున్నారు. సాధారణంగా ముస్లిం ఓటు బ్యాంకుపై … Continue reading News Telugu: Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తొలి జాబితా విడుదల