Bihar Elections: జైలు నుంచే లీడ్ – అనంత్ సింగ్ మోకామాలో ఆధిపత్యం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Elections) ఓట్ల లెక్కింపులో ప్రారంభ ట్రెండ్‌లు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన, వివాదాస్పద నియోజకవర్గం మోకామాలో జేడీయూ అభ్యర్థి అనంత్ కుమార్ సింగ్ (ఛోటే సర్కార్) బలమైన ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. జన్ సురాజ్ పార్టీ మద్దతుదారుడి హత్య కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ, ఆయన ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని లెక్కింపు స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పటికే ఎనిమిది రౌండ్ల (Bihar Elections)కౌంటింగ్ పూర్తయ్యింది. తొలి రౌండ్ల నుంచి ప్రారంభమైన ఆధిక్యం … Continue reading Bihar Elections: జైలు నుంచే లీడ్ – అనంత్ సింగ్ మోకామాలో ఆధిపత్యం