Telugu News: Bihar Elections: ప్రశాంత్ కిశోర్ పై కేంద్రం మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

బీహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్(Prashant Kishore) (పీకే) ప్రకటించడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నిర్ణయంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్(Minister Anurag Thakur) ఘాటుగా స్పందించారు. “యుద్ధం ప్రారంభం కాకముందే సేనాని పారిపోయాడు. ఇక సైన్యం పరిస్థితి ఏంటి?” అంటూ ఆయన పీకేను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పట్నా చేరుకున్న … Continue reading Telugu News: Bihar Elections: ప్రశాంత్ కిశోర్ పై కేంద్రం మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు