Telugu News: Bihar Elections: మహాఘట్ బంధన్‌ను వెనక్కి లాగుతున్న కాంగ్రెస్

మహాఘటబంధన్‌తో చేతులు కలిపి 61 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం కేవలం 20 స్థానాల్లో ముందంజలో ఉంది. గత ఎన్నికలతో(Bihar Elections) పోలిస్తే ఇది మరింత నిరుత్సాహకర ఫలితంగా కనిపిస్తోంది. Read Also: MaheshKumar Goud : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఆధిక్యం ఇతర పక్షాల పరిస్థితి ఇలా ఉంది: ఇక ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ ప్రభావం మాత్రం చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. 2020 ఎన్నికల ఫలితాల నేపథ్యం … Continue reading Telugu News: Bihar Elections: మహాఘట్ బంధన్‌ను వెనక్కి లాగుతున్న కాంగ్రెస్