Latest news: Bihar elections: బీహార్ ఎన్నికలు..కోట్లలో ఓటర్లకు తాయిలాల జోరు
మరో రెండురోజుల్లో బీహార్ లో ఎన్నికలు(Bihar elections) జరగనున్నాయి. మొదటి విడతగా 6వతేదీన, రెండవ విడతగా 11వతేదీన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక ప్రధాన పార్టీలు గెలుపు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారంతో పాటు పలు ఉచిత పధకాలను ప్రకటిస్తున్నారు. అంతటితో ఆగక ఓటర్లను మభ్యపెట్టేందుకు మద్యం, నగదు, బహుమతిగా వస్తువుల జోరు కొనసాగుతున్నది. ఎన్నికల నిఘా కన్నులను కప్పి, మరీ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు … Continue reading Latest news: Bihar elections: బీహార్ ఎన్నికలు..కోట్లలో ఓటర్లకు తాయిలాల జోరు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed