Latest News: Bihar Election Results: విజయం వైపు దూసుకెళ్తున్న అధికార కూటమి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Election Results) లెక్కింపు ఉత్కంఠభరిత వాతావరణంలో కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే అధికార ఎన్‌డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 122 పైగా స్థానాల్లో ముందంజలో ఉండటం ఎన్‌డీఏ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా ఈసారి కీలక అభ్యర్థుల వారీగా పోటీ మరింత హైలైట్ అవుతుండగా, ప్రతి నియోజకవర్గం నుండి వచ్చే సంఖ్యలు రాజకీయ సమీకరణాలకు కొత్త రంగులు అద్దుతున్నాయి. Read Also: Bihar … Continue reading Latest News: Bihar Election Results: విజయం వైపు దూసుకెళ్తున్న అధికార కూటమి