Telugu News: Bihar Election: బిహార్​లో మాదే విజయం అమిత్ షా

పట్నా: బీహార్‌లో గత 20 ఏళ్లలో లేనంత భారీ మెజారిటీతో(majority) ఎన్​డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా(Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శరణ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్​డీఏకు ప్రధాని మోదీ ప్రధాన ఆకర్షణ అయినా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోనే బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు షా వెల్లడించారు. లాలూ – రబ్రీ దేవి ‘జంగిల్​ రాజ్’ పాలనకు వ్యతిరేకంగా నితీశ్ పోరాడాడని … Continue reading Telugu News: Bihar Election: బిహార్​లో మాదే విజయం అమిత్ షా