Telugu News: Bihar: డిప్యూటీ సీఎంపై చెప్పులు పేడతో దాడి

బిహార్‌లో(Bihar) పోలింగ్ ఉత్సాహంగా సాగుతున్న సమయంలో, లఖిసరాయ్ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా(Vijay Kumar Sinha)కాన్వాయ్‌పై దాడి జరిగిన ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విజయ్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ, లఖిసరాయ్ నియోజకవర్గంలో తన కాన్వాయ్‌పై ఆర్జేడీ మద్దతుదారులు దాడి చేశారని ఆరోపించారు. ఆయన వివరాల ప్రకారం, కాన్వాయ్‌పై చెప్పులు, ఆవు పేడ, రాళ్లు విసిరారని తెలిపారు. ఈ దాడిలో వాహనాలకు స్వల్ప నష్టం జరిగినట్లు సమాచారం. ఇక అదే … Continue reading Telugu News: Bihar: డిప్యూటీ సీఎంపై చెప్పులు పేడతో దాడి