Latest Telugu News : Bihar Assebly Election : 143 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆర్జేడీ

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assebly Election) పోలింగ్‌ దగ్గర పడుతున్నప్పటికీ విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్‌లో సీట్ల పంపకాలపై ఓ స్పష్టత రాలేదు. దీంతో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ ఆర్జేడీ 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్‌ 60 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. సీట్ల సర్దుబాటులో కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా ఎన్నికల బరి … Continue reading Latest Telugu News : Bihar Assebly Election : 143 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆర్జేడీ