News Telugu: Bhutan: ఆ దేశమే నష్ట పరిహారం చెల్లించాలి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల సంభవించిన భయానక వరదలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamatha Banerjee) ఘాటుగా స్పందించారు. భూటాన్ Bhutan నుంచి అకస్మాత్తుగా విడుదలైన నీటివల్లే రాష్ట్రంలోని అనేక జిల్లాలు ముంపుకు గురయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఈ కారణంగా జరిగిన ఆస్తి నష్టం, ప్రాణనష్టానికి భూటాన్ ప్రభుత్వం బాధ్యత వహించాలని, నష్టపరిహారం చెల్లించాలని మమతా డిమాండ్ చేశారు. జల్‌పాయీగుడీ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించిన ఆమె, సహాయక చర్యలను సమీక్షించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ … Continue reading News Telugu: Bhutan: ఆ దేశమే నష్ట పరిహారం చెల్లించాలి: మమతా బెనర్జీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed