Bhogapuram Airport : భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్, జూన్ 26న అధికారిక ప్రారంభం

Bhogapuram Airport : విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న Bhogapuram International Airport కల నిజమయ్యే దశకు చేరుకుంది. భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అవడంతో ఈ ప్రాంత ప్రజల ఎన్నాళ్ల కల సాకారమైంది. గురువారం ఉదయం 10:15 గంటలకు ఢిల్లీ నుంచి వచ్చిన వ్యాలిడేషన్ (టెస్ట్) ఫ్లైట్ రన్‌వేపై సురక్షితంగా దిగింది. ఈ టెస్ట్ ఫ్లైట్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి Kinjarapu Ram Mohan Naidu, విజయనగరం ఎంపీ కలిశెట్టి … Continue reading Bhogapuram Airport : భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్, జూన్ 26న అధికారిక ప్రారంభం