Best smartphones: రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే!

ఐకూ, పోకో, శాంసంగ్ బడ్జెట్ ఫోన్లు, 5G అనుభవం అందుబాటులో Best smartphones: రూ.15,000 లోపు ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లతో కూడిన బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతం మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. వివో, రియల్మి, ఐకూ, రెడ్మి, ఒప్పో, శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్లు వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సెగ్మెంట్‌లో పలు మోడళ్లను విడుదల చేశాయి. తక్కువ ధరలో 5G కనెక్టివిటీతో పాటు మంచి ప్రాసెసర్, శక్తివంతమైన కెమెరాలు, పెద్ద బ్యాటరీ వంటి … Continue reading Best smartphones: రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే!