Bengaluru: ప్రియురాలి నిశ్చితార్థం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాడీబిల్డర్

ప్రేమించిన యువతి మోసం చేసిందనే మనస్తాపంతో ఓ యువ బాడీబిల్డర్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రియురాలికి వేరొకరితో వివాహం నిశ్చయం కావడంతో అతను ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు మహాలక్ష్మి లేఅవుట్‌కు చెందిన కిరణ్ (26) జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తూ, బాడీబిల్డర్‌గా రాణిస్తున్నాడు. గత మూడేళ్లుగా అతను ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు. Read … Continue reading Bengaluru: ప్రియురాలి నిశ్చితార్థం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాడీబిల్డర్