Bengaluru Crime: డాక్టర్ కృతిక రెడ్డి హత్య.. ఐదుగురు మహిళలకు మెసేజ్ పంపిన భర్త

బెంగళూరు(Bengaluru Crime) నగరంలో చోటుచేసుకున్న డాక్టర్ కృతిక రెడ్డి హత్య కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవల ఫోరెన్సిక్ ల్యాబ్‌ రిపోర్ట్‌లో బయటపడిన వివరాలు అందరినీ షాక్‌కు గురి చేశాయి. జనరల్ సర్జన్‌ డాక్టర్ మహేంద్ర రెడ్డి, తన భార్య మరియు స్కిన్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ కృతిక రెడ్డిని అనస్థీషియా ఇంజెక్షన్‌తో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె మృతిచెందిన నాలుగు వారాల తర్వాత, మహేంద్ర ఐదుగురు మహిళలకు “నీ కోసమే నా భార్యను … Continue reading Bengaluru Crime: డాక్టర్ కృతిక రెడ్డి హత్య.. ఐదుగురు మహిళలకు మెసేజ్ పంపిన భర్త