Bengaluru: వృద్ధురాలిపై అత్యాచారం చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న పనివాడు
బెంగళూరులోని(Bengaluru) కేఏఎస్ కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న పనిమనిషి ఇంట్లో నిద్రిస్తున్న 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను తట్టుకోలేక ఆమె మృతి చెందగా, అనంతరం అదే గదిలో పనిమనిషి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Read Also:Telangana: గురుకుల విద్యార్థి ఆత్మహత్యాయత్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళూరుకు చెందిన ఈ కుటుంబం కేఏఎస్ కాలనీలో నివాసం ఉంటోంది. ఇంటి యజమాని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తుండగా, … Continue reading Bengaluru: వృద్ధురాలిపై అత్యాచారం చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న పనివాడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed