Bengal Singer Harassed: బెంగాల్ సింగర్‌కు వేధింపులు
పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్‌లో గల ఒక ప్రైవేట్ పాఠశాల వేదికపై సంగీత ప్రదర్శన ఇస్తున్న సింగర్ లగ్నజిత చక్రవర్తికి చేదు అనుభవం ఎదురైంది. పాఠశాల యజమాని మరియు కచేరీ ఆర్గనైజర్ అయిన మహబూబ్ మాలిక్ అనే వ్యక్తి, ఆమె పాట పాడుతుండగా స్టేజ్ పైకి వచ్చి అరుస్తూ దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. తాను ఒక భక్తి గీతాన్ని ఆలాపిస్తుండగా, దానిని ఆపేసి కేవలం ‘సెక్యులర్’ (మతాతీత) పాటలు మాత్రమే పాడాలని సదరు వ్యక్తి తనపై … Continue reading Bengal Singer Harassed: బెంగాల్ సింగర్‌కు వేధింపులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed