Baramati aircraft crash: పొగమంచు కారణంగానే విమానం క్రాష్?

Baramati aircraft crash: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. బారామతి సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక లోపాలు కలగలిసి ఈ ఘోరానికి దారితీసినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. Read Also: Baramati plane crash : బారామతిలో కూలిన విమానం బ్లాక్‌బాక్స్ స్వాధీనం ప్రమాదం ఎలా జరిగింది? బారామతి ప్రాంతంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) చేయడానికి పైలట్ … Continue reading Baramati aircraft crash: పొగమంచు కారణంగానే విమానం క్రాష్?