Bank Strike Tomorrow: మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్

Bank Strike Tomorrow: వారంలో ఐదు పని దినాలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు జనవరి 23న బ్యాంకు ఉద్యోగ సంఘాలు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి. బ్యాంకింగ్ రంగంలో పని ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఐదు వర్కింగ్ డేస్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. Read Also: Nara Lokesh : మంగళగిరి దేశానికే ఆదర్శమా? … Continue reading Bank Strike Tomorrow: మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్