Bank Scam: బ్యాంకు మోసం అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ సోదరుడు అరెస్టు

హైదరాబాద్ : ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చిన హరియాణాలోని ఫరీదాబాద్ లో గల అల్ ఫలాహ్ యూనివర్శిటీ చైర్మన్ జావెద్ సిద్ధిఖీ సోదరుడు హమూద్ అహ్మద్ సిద్ధిఖీని మధ్యప్రదేశ్ పోలీసులు నకిలీ బ్యాంకుతో(Bank Scam) అమాయకులను టోకరా వేసిన కేసులో అరెస్టు చేశారు. 25 ఏళ్ల క్రితం ఈ గోల్మల్ వెలుగు చూడగా దీనిపై అప్పట్లో నమోదైన కేసులో ఇతను వాంటెడ్ నేరగాడు. ఇంతకాలం పరారీలో వున్న ఇతను ఢిల్లీ కారు … Continue reading Bank Scam: బ్యాంకు మోసం అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ సోదరుడు అరెస్టు