Telugu News: Bank Rules:బ్యాంకులకు నిజంగా ‘లంచ్ బ్రేక్’ ఉందా? RBI స్పష్టీకరణ

బ్యాంకుల్లో(Bank Rules) ‘లంచ్ బ్రేక్’ పేరుతో కస్టమర్లను వేచి ఉంచడం ఇప్పుడు నియమాలకు విరుద్ధం. రెజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టంగా పేర్కొంది — పబ్లిక్, ప్రైవేట్, కోఆపరేటివ్ బ్యాంకుల్లో లంచ్ కోసం ఫిక్స్‌డ్ టైమ్ ఉండదు. భోజన సమయాల్లో కూడా కౌంటర్లు పూర్తిగా మూసివేయకూడదు, కనీసం ఒకరు లేదా ఇద్దరు ఉద్యోగులు రొటేషనల్ విధానంలో కస్టమర్లకు సేవలు అందించాలి. Read Also: UPSC Results: సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు విడుదల కస్టమర్లకు ఇబ్బంది … Continue reading Telugu News: Bank Rules:బ్యాంకులకు నిజంగా ‘లంచ్ బ్రేక్’ ఉందా? RBI స్పష్టీకరణ