Bank Employee Strike : జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో పని దినాల తగ్గింపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తమ చిరకాల డిమాండ్ అయిన ‘వారానికి 5 రోజుల పని విధానం’ కోసం బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు.భారతదేశంలోని బ్యాంకు ఉద్యోగులందరూ ఈ నెల 27న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. తొమ్మిది ప్రధాన ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక అయిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 2024 మార్చిలోనే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో జరిగిన … Continue reading Bank Employee Strike : జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె