Latest News: Bank Domain: బ్యాంకింగ్ సైట్లకు కొత్త డొమైన్!
సైబర్ నేరాలను తగ్గించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు తమ వెబ్‌సైట్లను “.bank.in” డొమైన్‌కు(Bank Domain) మార్చడం ప్రారంభించాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆదేశాల మేరకు ఈ మార్పు తప్పనిసరిగా చేయాల్సిందిగా సూచించింది. ఈ డొమైన్ మార్పుకు నిర్ణయించిన చివరి గడువు నేటితో ముగిసింది. RBI ఈ నిర్ణయం తీసుకున్నదే ఆన్‌లైన్ బ్యాంకింగ్ భద్రతను బలోపేతం చేయడం కోసం. కొత్త డొమైన్ వాడకం ద్వారా ఫిషింగ్ వెబ్‌సైట్లు, నకిలీ లింకులు వంటి మోసపూరిత చర్యలు గణనీయంగా తగ్గుతాయని … Continue reading Latest News: Bank Domain: బ్యాంకింగ్ సైట్లకు కొత్త డొమైన్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed