Telugu News: Bangalore: స్టెప్పులేసిన సుధామూర్తి.. వీడియో వైరల్

సుధామూర్తి (Sudhamurthy) అంటే భారతీయులకు ఓ ఆదర్శవనిత. కోట్లాది ఆస్తులున్నా ఎప్పుడూ సింపుల్గా కనిపించే ఆమె యూత్ కు ఆమెంటే ఓ ప్రత్యేక గౌరవం. ఆమె ఓ ప్రముఖ సంస్థ(ఇన్ఫోసిస్)కు అధినేత. కానీ ఆ భావాన్ని ఆమె ఎప్పుడూ ప్రదర్శించదు. సాధాసీదాగా కనిపించే సుధామూర్తి ఓ పెళ్లి వేడుకలో స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. సుధామూర్తితో పాటు బయోకాన్ లిమిటెడ్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా కూడా డ్యాన్స్ చేశారు.  … Continue reading Telugu News: Bangalore: స్టెప్పులేసిన సుధామూర్తి.. వీడియో వైరల్