Bangalore: సీరియల్ నటికి ఆన్లైన్లో వేధింపులు

బెంగళూరు(Bangalore)లో తెలుగు టీవీ మరియు కన్నడ సీరియళ్లలో నటించే ఓ నటి ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులకు గురైన ఘటన సంచలనం రేపింది. సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అంతర్జాతీయ టెక్నాలజీ రిక్రూట్‌మెంట్ సంస్థలో డెలివరీ మేనేజర్గా పనిచేస్తున్న నవీన్ కెమరామెన్ గా గుర్తించారు. Read Also: Srikakulam: పిల్లలుకు పాఠాలు చెప్పకుండా కాళ్ళు నొక్కించుకున్న టీచర్ నిర్వాకం సమాచారం ప్రకారం, సుమారు మూడు నెలల క్రితం ‘నవీన్జ్’ … Continue reading Bangalore: సీరియల్ నటికి ఆన్లైన్లో వేధింపులు