Bangalore: బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి.తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరు(Bangalore)లో హోటళ్లు, రెస్టారెంట్ల కార్యకలాపాలు మార్చి 10 నుండి తీవ్ర అంతరాయాలను ఎదుర్కొనే అవకాశం ఉందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల సరఫరా అకస్మాత్తుగా పూర్తిగా నిలిచిపోవడంతో నగరంలోని ఆహార వ్యాపార రంగం సంక్షోభంలో పడింది. నగరవ్యాప్తంగా వేలాది హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు ఈ గ్యాస్ సరఫరాపైనే ఆధారపడటంతో … Continue reading Bangalore: బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం