Latest News: Bangalore Farmer: ఎద్దుల బండిపై లగ్జరీ కారు కొనుగోలు

వావ్ అనిపించే రైతు స్టైల్ సినిమాల్లో మాత్రమే చూస్తాం — ఎద్దుల బండిలో వచ్చి ఖరీదైన కారు కొనడం! కానీ ఇది నిజంగా జరిగింది. బెంగళూరులోని రైతు(Bangalore Farmer) SSR సంజు లగ్జరీ టయోటా వెల్‌ఫైర్ కారును కొనుగోలు చేసేందుకు ఎద్దుల బండిలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఆయన ఈ ప్రత్యేక పద్ధతిలో కారు కొనడం వెనుక ఒక అందమైన సందేశం ఉంది — “రైతులు కూడా లగ్జరీ జీవితాన్ని ఆస్వాదించగలరని.” Read also: Railway Accident: నోయిడాలో  … Continue reading Latest News: Bangalore Farmer: ఎద్దుల బండిపై లగ్జరీ కారు కొనుగోలు