News Telugu: Bangalore: మద్యం మత్తులో విగ్రహాన్ని చెప్పుతో కొట్టిన వ్యక్తి

Bangalore: బెంగళూరులోని దేవరబిసనహళ్లి వేణుగోపాల స్వామి ఆలయంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి విగ్రహంపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఆలయంలోకి ప్రవేశించిన ఆ వ్యక్తి దేవుడి విగ్రహాన్ని చెప్పుతో కొట్టడంతో భక్తులు ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల ప్రకారం, నిందితుడు 45 ఏళ్ల కబీర్ మొండల్‌గా గుర్తించబడ్డాడు. అతడు బంగ్లాదేశ్‌ (Bangladesh) జాతీయుడని అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో మద్యం మత్తులో ఉన్న అతడు, చెప్పులు తొలగించకుండా ఆలయంలోకి … Continue reading News Telugu: Bangalore: మద్యం మత్తులో విగ్రహాన్ని చెప్పుతో కొట్టిన వ్యక్తి