Bangalore Crime: కుటుంబ కలహాలతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
Bangalore Crime: బెంగళూరులో కుటుంబ కలహాల కారణంగా మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేయగా, అత్త పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతంలో డెల్ కంపెనీలో పనిచేసిన 35 ఏళ్ల సుష్మకు ఐదేళ్ల క్రితం పునీత్ కుమార్‌తో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం వంట చేసే విషయంలో సుష్మకు, … Continue reading Bangalore Crime: కుటుంబ కలహాలతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed