Bangalore Crime: సాంబార్ విషయంలో గొడవ.. ఇల్లాలు ఆత్మహత్య

Bangalore Crime: చిన్నపాటి కుటుంబ కలహాలు ఒక్కోసారి ఊహించని విషాదాలకు దారితీస్తాయి. తాజాగా బెంగళూరులో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ‘వండిన సాంబార్’ విషయంలో తలెత్తిన వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గొడవ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. Read Also: Ram Rahim: జర్నలిస్ట్ హత్య కేసు.. హైకోర్టులో ‘డేరా’ రామ్ రహీమ్‌ కు ఊరట పురుగుల మందు తాగి బలవన్మరణం అయితే 27 ఏళ్ల కావ్యకు, రంగస్వామికి … Continue reading Bangalore Crime: సాంబార్ విషయంలో గొడవ.. ఇల్లాలు ఆత్మహత్య