Telugu News: Bangalore:డెలివరీ బాయ్ ని కారుతో ఢీ కొట్టిన దంపతులు 

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో(Bangalore) ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్న గొడవకు కారణమైన బైక్ రైడర్‌ను కారులోని దంపతులు వెంటాడి మరీ ఢీకొట్టడంతో, ఆ యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. Read Also: Womens World Cup 2025: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం ప్రమాదం, గొడవ వివరాలు బెంగళూరుకు చెందిన డెలివరీ బాయ్ దర్శన్, (Delivery boy Darshan) తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి ఈ నెల 22న అర్ధరాత్రి శ్రీరామ లేఅవుట్లో బైక్‌పై … Continue reading Telugu News: Bangalore:డెలివరీ బాయ్ ని కారుతో ఢీ కొట్టిన దంపతులు