Bangalore: కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

Bangalore: బెంగళూరులో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్‌కు (Blinkit) చెందిన ఒక డెలివరీ బాయ్, సరైన అడ్రస్‌కు రమ్మని చెప్పినందుకే కస్టమర్‌పై కోపం తెచ్చుకుని అమానుషంగా దాడి చేశాడు. బాధితుడి ముక్కు పగులగొట్టి, అతడు ఆర్డర్ చేసిన వస్తువులను అక్కడే పడేసి పరారయ్యాడు. బాధితుడు పాల్ జె. వితాయతిల్ మార్చి 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 2.00 గంటలకు) బ్లింకిట్ యాప్ ద్వారా ఆయన కొన్ని వస్తువులను ఆర్డర్ చేశారు. అయితే డెలివరీ ఏజెంట్.. … Continue reading Bangalore: కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?